పెళ్లి అంటే మనిషి జీవితంలో ఒక్కసారే జరిగే వేడుక.. అందుకే ఉన్నంతలో చేసుకుంటున్నారు… ఇప్పుడు కూడా ఓ జంట అలానే పెళ్లి చేసుకున్నారు.. ఆ తర్వాతే పెళ్లి కొడుక్కి అసలు ట్విస్ట్ ఎదురైంది..అయితే ఆ జంట కూడా పెళ్లిని ఘనంగా చేసుకుంది. ఆపై వధువు ఇంటి నుంచి వరుడి ఇంటికి చేరుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వరుడి ఇంటికి చేరుకున్న తర్వాతి రోజు వధువు కడుపు నొప్పి వస్తుందని చెప్పింది. దీంతో ఆస్పత్రికి తరలించారు.…
పెళ్లింట విషాదం నెలకొంది.. పండుగ వాతావరణంలో పెళ్లి జరిపించి ఒక రోజు గడవక ముందే వరుడు కన్నుమూయడం తీవ్ర విషాదంగా మారింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని మదనపల్లెలో పెళ్లి జరిగి 12 గంటలు గడవక ముందే వరుడు మృతిచెందాడు.. చంద్రాకాలనీలో తులసిప్రసాద్‌కు శిరీష అనే యువతితో సోమవారం ఉదయం వివాహం జరిగింది… ఇక, మంగళవారం రాత్రి పెళ్లి కూతురు ఇంటి దగ్గర శోభనానికి ఏర్పాట్లు చేసినట్టు చేశారు.. అయితే, శోభనం రోజు రాత్రి పడకగదిలోనే వరుడు…