మలేషియాలో ఓ విచిత్రమై ఘటన జరిగింది. 22 ఏళ్ల వ్యక్తికి 48 ఏళ్ల టీచర్‌కి పెళ్లి జరిగింది. వీరి ప్రేమ కథేంటో తెలిస్తే మీరు తప్పకుండ ఆశ్చర్యపోతారు. మొహమ్మద్ డానియల్ అహ్మద్ అలీ వయస్సు 22 సంవత్సరాలు.
Man Married Minor Girl: సమాజం ఎటుపోతుందో అర్థం కావడం లేదు.. మైనార్టీ తీరకుండానే ప్రేమలు, పెళ్లిళ్లు.. విడుపోవడాలు కూడా జరిగిపోతున్నాయి.. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపుతోంది.. బాలికను ప్రేమిస్తున్న ఓ యువకుడిని.. ఆ బాలిక పేరెంట్స్ మందలించారు.. దీంతో.. పబ్లిక్‌గానే ఆ బాలికకు తాళి కట్టేశాడు.. ఈ వ్యహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్ అనంతపురం జిల్లాలో…
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు సూపర్ ఫామ్‌లోకి వచ్చాడు.. వరుసగా సెంచరీలు బాదేస్తున్నాడు.. క్రికెట్ దిగ్గజాల రికార్డులను కొల్లగొడుతూ.. కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు.. ఎంతో కాలంగా విరాట్ పూర్తి వైభవం కోసం ఎదురుచూస్తోన్న అభిమానుల కోరిక కూడా తీరిపోయింది.. విరాట ఊచకోత.. పరుగుల వరద కోసం ఎదురుచూస్తోన్నవారికి కన్నుల పండుగ అవుతోంది.. ఈ సమయంలో ఓ అభిమాని పెట్టిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. 2019 తర్వాత మొన్న ఆసియా కప్…
Hair Transplant : హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ఎంతపని చేసింది.. బట్టతల పోతుందని ఆపరేషన్ చేయించుకుంటే ఆ యువకుడి ప్రాణాలనే తీసింది. ఇటీవల కాలంలో బట్టతల అనేది పురుషుల్లో ప్రధాన సమస్యగా మారింది.
శ్రీ సత్య సాయి జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఓ నేత సభ్యసమాజం సిగ్గుపడేలా చేశాడు.. బుక్కపట్నం మండలం కృష్ణాపురంలో పదహారేళ్ల బాలికలను పెళ్లి చేసుకున్నాడు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షడు.. ఆయన వయస్సు 62 ఏళ్లు.. బాలికకు దయ్యం పట్టిందని ముందుగా నమ్మించిన ఆ వ్యక్తి.. ఆ తర్వాత క్షుద్ర పూజలు నిర్వహించాడు.. ఆ తర్వాత తన వల్లే నయమైందని బాధితురాలి తల్లిదండ్రులను నమ్మించి.. తన అసలు రంగును బయటపెట్టాడు.. ఆ…
నగరంలో మరో నిత్య పెళ్ళికొడుకు వెలుగులోకి వచ్చాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 13 మందిని ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుని యువతులను మోసం చేశాడు. పెళ్లికి విడాకులు అయిన యువతులనే టార్గెట్ చేసాడు ఆ ప్రబుద్ధుడు. అదికూడా వివాహ పరిచయ వేదికే అతడ మార్గం. అయితే.. ఆ వ్యక్తికి ఏపీకి చెందిన మంత్రికి సమీప బంధువని టాక్.. దీంతో .. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడు. అంతేకాదు.. పెద్ద కంపెనీలో పనిచేస్తానని…