Imposes Limit on Gold Jewelry: బంగారం ధరలు భగ్గుమంటున్నాయి.. ఆల్ టైం హై రికార్డులు సృష్టించి.. మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది.. అయితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ప్రచారంతో బంగారంపై పెట్టుబడి పెట్టేవారు.. కొనుగోలు చేసేవారు లేకపోలేదు.. మరోవైపు, పెళ్లిళ్లు, శుభకార్యాలకు వెళ్లినప్పుడు.. కొందరు ఎక్కువ బంగారం నగలు పెట్టుకొని వస్తే.. మరికొందరు.. వారి స్థాయికి తగ్గట్టు.. కొన్ని నగలే పెట్టుకుంటారు.. అయితే, ఉత్తరాఖండ్‌లోని దేహ్రాదూన్ జిల్లాలోని రెండు గ్రామాల్లో వింత…
Newly Married Women’s Suicides: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయంటారు..!! కానీ కొన్ని పెళ్లిళ్లు మాత్రం వధువులకు.. నరకప్రాయంగా మారుతున్నాయి. పెళ్లి తర్వాత ఆ నరకంలో ఉండలేక.. కాళ్ల పారాణి ఆరక ముందే ఉసురు తీసుకుంటున్నారు. దీంతో పెళ్లి సందడితో కళకళలాడాల్సిన ఇంట్లో మరణ మృదంగం మోగుతోంది.
Gold Limit in Home: భారతదేశంలో బంగారం ఆభరణంగానే కాకుండా పెట్టుబడి పరంగా కూడా ముందుంది. దీనితో పాటు, ఇతర దేశాల కంటే దేశంలో బంగారం వినియోగం కూడా ఎక్కువగా ఉంది. వివాహ వేడుకలు లేదా పండుగలు నగల షోరూమ్ లతో నిండి ఉంటాయి. వీటన్నింటి నేపథ్యంలో, భారతదేశంలో ఒక వివాహిత తన వద్ద ఎంత బంగారం ఉంచుకోవచ్చో మీకు తెలుసా.? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనికి సంబంధించి కొన్ని నిబంధనలను పెట్టిందని,…
వివాహితకు కాల్ చేసిన తిరుపతి తాను చెప్పినట్లు వినాలని లేదంటే వీడియోలు కుటుంబ సభ్యులకు పంపిస్తానని వేధించాడు. అతడి వేధింపులతో ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. దీంతో ఈ వేధింపులు భరించలేక వివాహిత గురువారం ఇంట్లోని సంపులో దూకి ఆత్మహత్యయత్నం చేయగా.. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆకుతోట సౌజన్య మృతి చెందింది.
Women Missing : హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లో ఓ వివాహిత అదృశ్యమైంది. కట్టుకున్న భర్త తరుచూ వేధిస్తుండడంతో ఆమె భరించలేకపోయింది. దీంతో ఆ వివాహిత కఠిన నిర్ణయం తీసుకుంది.
క్షణికావేశం, అర్థం పర్థం లేని వ్యవహారాలతో యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. సికింద్రాబాద్ బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వివాహిత తనతో మాట్లాడటం లేదని అత్మహత్యకి పాల్పడ్డాడో యువకుడు. ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్న దుర్గేష్ బోయిన్ పల్లిలో ఒక ఇంట్లో పని చేయడానికి వెళ్లి మహిళ తో పరిచయం పెంచుకున్నాడు. రెండేళ్ళుగా ఇద్దరూ తరచూ మాట్లాడుకుంటున్నారు. అనుకోకుండా కొంతకాలంగా మాట్లాడడం మానేసిందా మహిళ. మనస్థాపంతో మహిళ ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు దుర్గేష్.…