Women Missing : భర్త వేధింపులు భరించలేక పరారైన వివాహిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Missing : హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లో ఓ వివాహిత అదృశ్యమైంది. కట్టుకున్న భర్త తరుచూ వేధిస్తుండడంతో ఆమె భరించలేకపోయింది. దీంతో ఆ వివాహిత కఠిన నిర్ణయం తీసుకుంది. కన్నబిడ్డలను వదిలి వెళ్లిపోయింది. పెళ్లై పదమూడు సంవత్సరాలుగా మారుతాడని భావించిన ఆమెకు నిరాశే ఎదురైంది. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో విసిగిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది.
Read Also: Verity Tatto: కోపంలో భార్య.. ఆమె ముఖాన్ని టాటూ వేసుకున్న భర్త
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
జూబ్లీహిల్స్‌లోని గాయత్రిహిల్స్‌కు చెందిన అశ్విని, రామకృష్ణ దంపతులకు 13 సంవత్సరాలక్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అశ్వినినీ రామకృష్ణ తరచూ వేధింపులకు గురిచేసేవాడు. దీంతో వేధింపులు తాళలేక అశ్విని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే రామకృష్ణ అంతా వెతికినప్పటికీ అశ్విని జాడ తెలియలేదు. చివరకు బందువుల ఇంటికి కూడా వెళ్లలేదని తెలియడంతో రామకృష్ణ పోలీసులను ఆశ్రయించారు. తన భార్య కనిపించడం లేదంటూ రామకృష్ణ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అశ్విని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
Read Also: Arjun Reddy: ఛీ ఛీ.. ఇలాంటి సినిమా చేసిందా.. అర్జున్‌రెడ్డిపై స్వప్న షాకింగ్ కామెంట్స్
తాజావార్తలు
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!