భర్తతో దూరంగా ఉంటోన్న ఓ మహిళ.. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఎప్పట్లాగే ఆ వ్యక్తి శుక్రవారం రాత్రి ఆమె ఇంటికెళ్ళి, కాసేపయ్యాక వెళ్ళిపోయాడు. అయితే.. ఉదయాన్నే లేచి చూస్తే, ఆ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. నెల్లూరు జిల్లా రామచంద్రపురంలో చోటు చేసుకున్న ఈ ఘటన.. శనివారం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. బాలాజీనగర్‌లోని చీపురుకట్ట సంఘానికి చెందిన సంపూర్ణ అనే మహిళ 11 ఏళ్ళ క్రితం అందే ప్రాంతాలో టీ…