Srikrishna: శ్రీకృష్ణుణ్ని పెళ్లాడిన యువతి.. వివాహ ప్రమాణ పత్రం కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్వాలియర్ లో యువతి తాను చిన్నప్పుడు నుంచి ఎంతో ఆరాధన భావంతో కొలిచిన శ్రీకృష్ణ పరమాత్మని పెళ్లి చేసుకుంది. తన బంధుమిత్రుల అందరి సమక్షంలోనే ఈ వివాహ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. గ్వాలియర్ నగరంలోని న్యూ బ్రజ్ విహార్ కాలనీ నివాసముంటున్న శివాని పరిహారకు చిన్నటిప్రాయం నుండి భగవాన్ శ్రీ కృష్ణుడు అంటే అమితమైన ప్రేమ, భక్తి భావం.
Also Read: Ram Mandir : అయోధ్య రామమందిరంలో నేటి నుంచి వీఐపీ దర్శనాలు షురూ
Also Read
- Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
- Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
అలా వయసు పెరిగే కొద్ది శ్రీకృష్ణ పరమాత్మపై మరింత ప్రేమ పెరగడంతో చివరికి శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలని తాను నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ఆవిడ వారి తల్లిదండ్రులను ఒప్పించి శ్రీకృష్ణ పరమాత్ముని విగ్రహంతో పెళ్లి చేసుకుంది. కుటుంబ ఆచారాల వ్యవహారాలను అనుసరించి వధువుకు అప్పగింతల కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ వివాహ కార్యక్రమంలో భాగంగా వరుడు శ్రీకృష్ణుని విగ్రహాన్ని బృందావన్ నుంచి బ్యాండ్ మేళాలతో పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా తరలించారు.
Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు ఆదివాసీలు
స్థానిక గుడిలో వేదమంత్రాలు సాక్షిగా ఈ వివాహం అందంగా వైభవంగా జరిగింది. ఇక వివాహం ముగిసిన తర్వాత శివానికి వివాహ ప్రమాణం పత్రం కూడా అధికారులు అందజేశారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి విగ్రహం శివాని బృందావనానికి బయలుదేరగా తన పూర్తి జీవితాన్ని బృందావనంలోని రాధా ధ్యాన్ ఆశ్రమంలో ఆయనకు సేవలు చేస్తూ ఉండనున్నట్లు తెలిపింది. ఇక శివాని తల్లిదండ్రులు మాట్లాడుతూ.. తమ కుమార్తె పెళ్లి విషయంలో తాము మొదట సంశయించామని కాకపోతే ఆమె పట్టుదల చూసి చివరికి అంగీకరించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
-
Tirumala Development: ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. తిరుమల అభివృద్ధి, భక్తుల భద్రపై కీలక ప్రకటనలు..
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
ట్రెండింగ్
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!