Marriage in Hospital: అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన వధువును ఆస్పత్రి బెడ్‌పైనే పెళ్లి చేసుకున్నాడు యువకుడు.. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది.. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న వధువుకు తాళి కట్టాడు వరుడు. ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్న వధువుకు వరుడు ఆసుపత్రిలోనే.. అది కూడా ఐసీయూలోని బెడ్‌పైనే తాళి కట్టి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. Read Also: Medico Preethi…
ఆస్పత్రే వివాహానికి వేదికైంది. ఆస్పత్రిలోని ఓ గదినే మండపంగా అలంకరించారు. ఏంటీ పెళ్లి కోసం మండపాలు దొరకక అనుకుంటున్నారా..! కాదండోయ్.. ఆ ఆస్పత్రిలోనే పెళ్లి కుమార్తె చికిత్స పొందుతోందట.