అంబటి అర్జున్ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బుల్లి తెర పై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. అదే గుర్తింపుతో టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7లో పాల్గొన్నాడు.. వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఇతను ఫైనల్ వరకు వెళ్లారు.. ఇటీవలే తన భార్య ప్రసవించింది.. సురేఖ జనవరి 9న పండంటి ఆడ బిడ్డకి జన్మనిచ్చింది.. ఈ విషయాన్ని స్వయంగా అర్జున్ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు.. తాజాగా…
మెగా ఫ్యామిలీలో మోస్ట్ క్యూట్ జోడి ఉపాసన రామ్ చరణ్ జంట.. ఈ జంటకు పెళ్ళై పదేళ్లు పూర్తి అయ్యింది..ఈ జంట పెళ్లయి పది సంవత్సరాలు దాటినప్పటికీ కూడా చాలా అన్యోన్యంగా ఒకరి విషయంలో మరొకరు తలదూర్చకుండా అన్ని విషయాల్లో కలిసిపోయి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు రాకుండా ఉంటున్నారు… సోషల్ మీడియాలో ఈ జంట ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది..పేదలకు సాయం చెయ్యడంలో ఈ అమ్మడు మామకు తగ్గ కోడలు అనిపించుకుంది.. తనకు తోచిన సాయాన్ని చేస్తూ…