అంగరంగ వైభవంగా జరిపే వివాహాలకు భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. వారి పెళ్లిని వరుడు, వధువు తమ వివాహాలను చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఇందుకోసం పెళ్ళివారు అనేక పెళ్లి పనులలో కొత్తదనాన్ని వెతుకుతుంటారు. ఇదే తరహాలో, ఒక చిన్న గ్రామానికి చెందిన ఒక దేశీ వరుడు తన వివాహ ఉత్సవాలలో తన సంపదను ప్రదర్శించినందుకు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. ఇకపోతే, ఇక్కడ అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే., అతని హారం చక్కగా…