తక్కువ ధరలో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. అయితే MarQ M3 స్మార్ట్ ఫోన్‌పై ఓ లుక్కేయండి. ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్ సేల్‌లో ఈ ఫోన్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ 6.088 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా 5000mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. మరోవైపు ఈ స్మార్ట్ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్‌తో పాటు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మెమొరీ కార్డు సహాయంతో…