(జూన్ 5న ‘ఏక్ దూజే కే లియే’ కు 40 ఏళ్ళు)తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు హిందీలో రీమేక్ అయి అక్కడా విజయకేతనం ఎగురవేసిన సందర్భాలు బోలెడున్నాయి. వాటిలో ఇక్కడా అక్కడా మ్యూజికల్ హిట్స్ గా నిలచినవీ ఉన్నాయి. అందునా విషాదాంత ప్రేమకథలు కూడా కొన్ని చోటు చేసుకోవడం విశేషం. అలాంటి వాటిలో మేటిగా నిలచింది