Unni Mukundan : మలయాళ స్టార్ యాక్టర్ ఉన్ని ముకుందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన మేనేజర్ విపిన్ కావాలనే తనపై అలాంటి ఆరోపణలు చేస్తున్నాడని.. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదంటూ తెలిపాడు ఉన్ని. తన ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే అలా కేసు పెట్టాడంటూ ఆరోపించారు. తాను అసలు ఎలాంటి దాడి చేయలేదని.. ఆరేళ్ల పాటు తన వద్ద పని చేసినా సరే ఇప్పటి వరకు ఏమీ అనలేదంటూ క్లారిటీ ఇచ్చారు. ఉన్ని…
మళయళం తో పాటు తెలుగు, తమిళ, భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉన్ని ముకుందన్. అప్పటి వరకు మీడియం రేంజ్ లో ఉంటూ, తక్కువ బడ్జెట్ సినిమాలతో సర్దుకుంటూ వచ్చిన ఈ హీరో.. రీసెంట్ గా ‘మార్కో’ మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ మూవీ హిందీలోనూ బాగా ఆడటమే కాక అన్ని భాషలు కలిపి వంద కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఉన్ని కి ఫ్యాన్స్ బెస్…