క్యూబ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై షరీఫ్ మహమ్మద్ నిర్మిస్తున్న చిత్రం కాటాలన్. ఈ చిత్రంలో హీరోగా అంటోని వర్గీస్ పెపే నటిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న “కాటాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. అంటోని వర్గీస్ పెపే మాస్ అవాతర్ లో కనిపిస్తున్నారు. మంటల చుట్టూ, సిగరెట్‌తో, కళ్లలో జ్వాలలతో కనిపిస్తున్న అతని లుక్ అదిరిపోయింది. రక్తంతో తడిసిన ముఖం, చేతులు యాక్షన్ ఇన్‌టెన్సిటీని సూచిస్తున్నాయి. Also Read : Andhra King Taluka Teaser : ఆంధ్ర…
నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు, ఆయన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రకటించారు. Also Read:Hari Hara Veera Mallu: హరిహర’ బయటపడాలంటే 120 కోట్లు! ప్రస్తుతం రామ్ చరణ్‌తో బుచ్చిబాబు సినిమా చేస్తున్న వెంకట…
మార్కో మాలీవుడ్ చరిత్రలో ఇలాంటి వయెలెంట్ మూవీ ఇప్పటి వరకు రాలేదు. ఇది మాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్న మాట. బాబోయ్ ఇదేం సినిమా రా బాబు అంటూ విమర్శలు వచ్చినప్పటికీ ఎగబడి చూశారు జనం. ఉన్ని ముకుందన్ యాక్షన్ అడ్వంచరెస్‌కు ఫిదా అయిన మాస్ ఆడియన్స్ వంద కోట్లను కట్టబెట్టారు. ఇప్పుడు మార్కో విషయంలో రిగ్రెట్ వ్యక్తం చేస్తున్నాడు ఉన్ని ముకుందన్. కొంత మంది బ్యాడ్ హాబీట్స్‌కు గురి కావడంపై రీసెంట్లీ ఓ ఫంక్షన్‌లో సోషల్ మేసెజ్…
టాలీవుడ్ యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్నాడు. గతేదాడి కిరణ్ నటించిన ‘క’ సినిమాతో కెరీర్ బిగ్గెట్ హిట్ అందుకుని హిట్ ట్రాక్ ఎక్కిన ఫుల్ జోష్ తో వరుస సినిమాలు ప్రకటించాడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నటించిన దిల్ రూబా ఈ నెల 14న థియేటర్స్ లో రిలీజ్ కు రెడీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమో కంటెంట్ సినిమా పట్ల మంచి బజ్ తీసుకువచ్చాయి.…
థియేటర్లలో భారీ విజయం సాధించిన ఉన్ని ముకుందన్ చిత్రం మార్కో టెలివిజన్‌లో విడుదల కావడం లేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) టెలివిజన్‌లో మార్కో ప్రదర్శన అనుమతిని నిరాకరించింది. కేటగిరీ మార్పు కోసం చేసిన దరఖాస్తును CBFC తిరస్కరించింది. ప్రాంతీయ పరీక్షా కమిటీ సిఫార్సును కేంద్ర బోర్డు ఆమోదించింది. సినిమాలో U లేదా U/A గా వర్గీకరించడానికి కూడా ఇబ్బంది అయ్యేలా చాలా హింస ఉందని CBFC అభిప్రాయపడింది. నిర్మాతలు మరిన్ని సన్నివేశాలను తగ్గించి…
MARCO OTT Release: ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘మార్కో’ OTT విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న సోనీ లివ్ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం కానుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని సోనీ రికార్డ్ మొత్తానికి సొంతం చేసుకుంది. హనీఫ్ అదేని దర్శకత్వం వహించిన ఈ సినిమా గతేడాది సంచలన విజయం సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో ఉన్ని ముకుందన్‌కి ‘మార్కో’ రెండో సినిమా. మొదటిది…
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది.ఇటీవల విడుదలైన ఓ మలయాళ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు, తమిళ్ తో పాటు బాలీవుడ్ లోను అద్భుతమైన కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. గత ఏడాది డిసెంబర్ 20న మలయాళంలో విడుదలైన…
2024లో చిన్న సినిమాలతో మెరుపులు మెరిపించిన ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది మలయాళ చిత్ర పరిశ్రమే. ఇయర్ స్టాటింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాపబుల్‌గా ఎంటర్ టైన్ చేసింది. ఇప్పటి వరకు సౌత్ కు మాత్రమే పరిమితమైన మలయాళ మ్యాడ్ నెస్ ఇప్పుడు నార్త్ బెల్ట్ కు పాకింది. హిందీ ఇండస్ట్రీని ఓ మూవీ దడదడలాడిస్తుంది. మాలీవుడ్ రీసెంట్ యాక్షన్ థ్రిల్లర్ ‘మార్కో’ మలయాళ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ బెల్ట్‌లో కూడా దూసుకెళుతుంది. గత ఏడాది…
మలయాళీ నటుడు ఉన్ని ముకుందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు లో ‘ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జనతా గ్యారేజ్ లో విలన్ గా నటించి మెప్పించాడు. ఆ తరువాత తెలుగు లో ‘భాగమతి’, ‘ఖిలాడీ’ మరియు ‘యశోద’ వంటి చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది చివర్లో ఉన్ని ముకుందన్ నటించిన మాలికాపురం అనే చిత్రం చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది.. దాదాపు 5 కోట్ల…