కంఫర్ట్ జర్నీ కోసం ఎక్కువ మంది కారునే ప్రిఫర్ చేస్తుంటారు. సొంతకారు ఉండాలని కలలు కంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) మార్చిలో కస్టమర్ల కోసం కొత్త ఆఫర్లను ప్రకటించింది. హ్యుందాయ్ సూపర్ డిలైట్ మార్చ్ అనే ఈ ఆఫర్ పేరిట పలు మోడల్ కార్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ ఆఫర్ కింద…