మావోయిస్టుల కోసం నిరంతరం వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ నిర్వహిస్తూ అడవులను జల్లెడ పడుతూ.. మావోయిస్టులను పట్టుకునే పనిలో ఉన్నారు పోలీసులు.. కొన్ని సందర్భాల్లో వారి నుంచి ప్రతిఘటన కూడా తప్పడంలేదు.. కాల్పులు, ఎదురు కాల్పులు, ఎన్‌కౌంటర్లు.. ఇలా నిత్యం ఏదో ఒక ఘటన వెలుగు చూస్తూనే ఉంది.. అయితే, మావోయిస్టులను పట్టిస్తే భారీగా నజరానాలు ఇస్తామని ప్రకటించింది ఎన్‌ఐఏ. Read Also: Viral: మహిళను తొక్కి చంపిన ఏనుగు.. అంత్యక్రియలు కూడా అడ్డుకొని..! ఎన్‌ఐఏ.. కొందరు…
మావోయిస్టుల కోసం నిరంతరం పోలీసుల వేట కొనసాగుతూనే ఉంది.. కూంబింగ్ జరుగుతోన్న కొన్ని సందర్భాల్లో మావోయిస్టులు ఎదురుపడడం.. కాల్పులు జరపడం.. అటు మావోయిస్టులు, ఇటు పోలీసులు మృతిచెందిన ఘటనలు ఎన్నో.. చాలా సార్లు మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్న సందర్భాలున్నాయి… అయితే, తాజాగా మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు చిక్కినట్టుగా తెలుస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు… అరెస్ట్ అయినవారిలో మావోయిస్టు అగ్రనేత ఆర్కే గన్‌మెన్లు కూడా ఉన్నట్టుగా…