పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ రెండు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం గెలిచిన మను.. సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మరో కాంస్య పతకం కైవసం చేసుకుంది. రెండు పతకాలు సాధించి రికార్డు సృష్టించిన మను పేరు నిత్యం సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఆమె ఏం చేసినా అది ట్రెండింగ్‌లోకి వచ్చేస్తోంది. ఈ క్రమంలోనే రిపోర్టర్స్ ప్రశ్నలపై…
Iam not thinking of marriage says Manu Bhaker Father: పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాలు సాధించిన భారత స్టార్స్ నీరజ్ చోప్రా, మను బాకర్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరు సన్నిహితంగా మెలగడం, మను తల్లి నీరజ్‌తో ప్రత్యేకంగా మాట్లాడడం, నీరజ్ చేతిని తలపై ఉంచి మను తల్లి ఒట్టు తీసుకున్నట్లుగా కనిపించడం నెట్టింట చర్చనీయాంశం అయింది. దాంతో మనుతో నీరజ్ ప్రేమలో…