Mansoor Ali Khan discharged from Hospital: సినీ నటుడు, వేలూర్ నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మన్సూర్ అలీ ఖాన్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల ప్రచారంకు బుధవారం చివరిరోజు కావడంతో.. ముమ్మరంగా ప్రచారం చేస్తున్న ఆయన అకస్మాత్తుగా అస్వస్థతతకు లోనయ్యాడు. కార్యకర్తలు మన్సూర్‌ను వెంటనే గుడియాత్తంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆపై చెన్నై కేకేనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఐసీయూలో చికిత్స పొందిన మన్సూర్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కుదుటపడింది. మన్సూర్…