యంగ్ హీరో మంచు మనోజ్ మార్చ్ 3న భూమా మౌనికా రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో సినీ రాజకీయ ప్రముఖుల మధ్య ఘనంగా మంచు మనోజ్, మౌనిక రెడ్డిల వివాహం జరిగింది. ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు మనోజ్, ఈరోజు మౌనికా రెడ్డితో పాటు ఆళ్లగడ్డకి వెళ్లారు. కొత్త జంట ఇంట్లో నుంచి బయటకి వచ్