BJP MP Manoj Tiwari’s Mumbai Home Theft: బీజేపీ నేత, ఢిల్లీ ఈశాన్య లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ముంబై ఇంట్లో జరిగిన చోరీ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంధేరీ వెస్ట్‌లోని శాస్త్రి నగర్ ప్రాంతంలో ఉన్న సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ సంఘటన జరిగింది. మొత్తం 5.40 లక్షల రూపాయల నగదు చోరీ జరిగినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనలో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. చోరీ చేసిన దొంగ ఎవరో…