Manoj Bajpayee Recieved Fourth National Film Award For Film Gulmohar: ఇప్పటికే 70 వ జాతీయ అవార్డులను ప్రకటించారు. ఈరోజు అంటే అక్టోబర్ 8వ తేదీన న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము విజేతలందరికీ తన చేతుల మీదుగా అవార్డులు అందజేస్తున్నారు. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి మంగళవారం నాల్గవ జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఓటీటీలో విడుదలైన ‘గుల్‌మొహర్’ చిత్రంలో నటనకు గానూ ఆయనకు…