యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో…
A.R Rahman Live Performance Video with Mano Goes Viral: ఇప్పుడంటే కాస్త రేసులో వెనకబడిపోయారు కానీ, ఒకప్పటి ఏ.ఆర్. రెహమాన్ వేరే. అసలు రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే చాలు.. ఆ సినిమా హిట్ అయినట్టే. ముఖ్యంగా శంకర్ లాంటి డైరెక్టర్‌తో రెహమాన్ చేసిన మ్యూజిక్ అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. ఇక ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ సినిమాతో ఆస్కార్ కొట్టి.. తన సంగీతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన రెహమాన్.. గత కొంత కాలంగా…
Teacher’s day special song from Neethone nenu Released:‘సినిమా బండి’ ఫేమ్ వికాష్ వశిష్ట హీరోగా మోక్ష, కుషిత కళ్లపు హీరోయిన్లుగా ఒక సినిమా తెరకెక్కుతోంది. శ్రీమామిడి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమాకి ‘నీతోనే నేను’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షూట్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి ఉపాధ్యాయుల దినోత్సవం (టీచర్స్ డే) సందర్భంగా ‘గురుః బ్రహ్మ గురుః విష్ణు..’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.…
ఒకప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాగే పాడుతూ, జనాన్ని ఆకట్టుకున్నారు మనో. ఒకానొక సమయంలో ఏది బాలు పాడిందో, ఏ పాట మనో నోట పలికిందో అర్థం కాని పరిస్థితి కూడా నెలకొంది. బాలు బాటలోనే పయనిస్తూ రేయింబవళ్ళు పాడుతూనే ఇప్పటికి యాభై వేల పైచిలుకు పాటలు పాడి అలరించారు మనో. దాదాపు 15 భాషల్లో మనో పాట మధురం పంచింది. తెలుగునాట పుట్టి అందరి మన్ననలు అందుకుంటున్న మనో ‘మనోడే’ అని గర్వంగా చెప్పుకుంటున్నాం. కొన్ని చిత్రాలలో…
గుడ్ సినిమా గ్రూప్ నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం క్రేజీ అంకుల్స్. బుల్లితెర బ్యూటీ యాంకర్ శ్రీముఖి ప్రధాన పాత్రలో ఇ. సత్తి బాబు దర్శకత్వంలో ‘క్రేజీ అంకుల్స్’ తెరకెక్కింది. ఈ నెల 19న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు యూనిట్ తెలిపింది. సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రధారులుగా బండ్ల గణేష్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, గిరి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా టైటిల్…