Singar Mano : మరో ములుపు తిరిగిన సింగర్ మనో కుమారుల దాడి కేసు.
- రోజుకో మలుపు తిరుగుతున్న మనో కుమారుల దాడి కేసు
- పరారీలో మనో ఇద్దరు కుమారులు సాహిర్ - రఫీక్
- తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు - అందుబాటులో లేని మనో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాంకర్ ప్రముఖ సింగర్ మనో మనో కుమారులు దాడి చేసిన కేసు మరో ములుపు తిరిగింది.. తమ కుమారులు ఇద్దరు ఏ తప్పు చేయలేదని తమ కుమారులు పైనే పదిమందికి పైగా యువకులు రాళ్లతో కర్రలతో దాడులు చేశారని సీసీటీవీ వీడియోలను రిలీజ్ చేశారు మనో భార్య జమీలా. ఈ కేసులో తమను కావాలని కుట్ర పూర్వకంగా ఇరికించాలని చూస్తున్నారని తమ కుమారులు ఇద్దరు ఎక్కడున్నారో పోలీసులు చెప్పాలని కోరారు. ఐదు రోజుల క్రితం చెన్నై ఆలప్పాక్కంలో మద్యం మత్తులో కృపాకరన్‌తోపాటు మరో16 ఏళ్ల బాలుడితో గొడవపడ్డారు మనో కూమారులు. గొడవ ముదరడంతో ఆ ఇద్దరిపై దాడి చేశారు.
Also Read : Dhanush : మరో సినిమాకు ధనుష్ గ్రీన్ సిగ్నల్.. దర్శకుడు ఆయనే..
Also Read
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కృపాకరన్ కీళ్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వళసరవాక్కం పోలీసులకు సింగర్ మనో కుమారులు రఫి, షకీర్, వారి స్నేహితులు విఘ్నేష్, ధర్మ, జహీర్ పై కేసు నమోదు చేశారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. హత్య బెదిరింపులు, దాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం వంటి 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన వల్సరవాక్కం పోలీసులు విఘ్నేష్, ధర్మను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మనో ఇద్దరు కుమారులు , మరో స్నేహితుడు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఇలాంటి సమయంలో మనో కుటుంబ సభ్యులు రిలీజ్ చేసిన సీసీటీవీ విజువల్స్ సంచలనం గా మారాయి, ఆ వీడియోలో కొంతమంది యువకులు మను కుమారులు ఇద్దరు మీద రాళ్లతో కర్రలతో దాడి చేస్తున్నట్లు చాలా స్పష్టంగా ఉండడంతో అసలు ఈ కేసులో వాస్తవం ఎంటో తెలియని పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
India vs Sri Lanka 2nd Test: భారత్‌తో రెండో టెస్టుకు శ్రీలంక కీలక మార్పులు.. జట్టులోకి ఇద్దరు కొత్త ఆటగాళ్లు
-
Rahul Gandhi: పెల్లెట్ గన్ రగడ.. రాహుల్, ప్రియాంకా గాంధీల మెరుపు ధర్నా..
-
Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
Gadikota Srikanth Reddy: అన్ని ప్రాంతాల్లో కరువు జాడ..! ముందుచూపుతో వ్యవహరించండి-గడికోట శ్రీకాంత్ రెడ్డి
-
CJP: బొద్దింకల్ని తరిమికొట్టిన ప్రజలు.. పాకిస్తానీలు, నక్సల్స్ అంటూ నినాదాలు..
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!