Bigg Boss 17 Grand Finale Winner is Munawar Faruqui: ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 17 విజేతగా ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ నిలిచాడు. విజేతగా నిలిచిన మునావర్ రూ.50 లక్షల నగదుతో పాటు విలాసవంతమైన కారును కూడా పొందాడు. రెండో స్థానంలో అభిషేక్ కుమార్, మూడో స్థానంలో మన్నార చోప్రా, నాలుగో స్థానంలో అంకితా లోఖండే నిలిచారు. సల్మాన్ ఖాన్ హాస్ట్‌గా వ్యవహరిస్తున్న హిందీ బిగ్‌బాస్ సీజన్ 17 ఆదివారంతో…
Mannara Chopra: నటి మన్నార్ చోప్రా గురించి తెలుగువారికి అంతగా పరిచయం లేదు. ఒకటి రెండు సినిమాల్లో తప్ప ఆమె ఇండస్ట్రీలో ఎక్కడా కనిపించలేదు. కానీ, కొన్ని రోజుల క్రితం ముద్దు వివాదంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది. తిరగబడరాసామీ అనే సినిమా ఈవెంట్ లో దర్శకుడు ఎస్. రవికుమార్.. స్టేజిపైనే ఆమెను ముద్దాడి సెన్సేషన్ క్రియేట్ చేశాడు.
ఏ ఎస్ రవికుమార్ చౌదరి ఈ దర్శకుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గోపిచంద్ హీరోగా యజ్ఞం సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అవి అంతగా ఆకట్టుకోలేదు.. ఆ తరువాత ఈ దర్శకుడు చాలా గ్యాప్ తీసుకుని రీసెంట్ గా ‘తిరగబడరా సామీ’ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కించారు . ఈ సినిమాలో రాజ్ తరుణ్ హీరోగా నటించారు. ఈ సినిమాలో రాజ్తరుణ్తో పాటు మాల్వీ…
AS Ravi Kumar Chowdary kissed Mannara Chopra: హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’ టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన…
‘కెరీర్ ఆరంభంలో నితిన్‌కి డ్యాన్స్ రాకపోతే నేర్పించాను. కానీ తను నన్ను అవమానించాడు’ అని డాన్స్ మాస్టర్, డైరక్టర్ అమ్మ రాజశేఖర్ అంటున్నారు. కొరియోగ్రాఫర్ అయిన అమ్మ రాజశేఖర్ దర్శకుడుగా మారి కొన్ని తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా తను దర్శకత్వం వహించిన ‘హాయ్ ఫైవ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాడు. ఈ వేడుకలోనే హీరో నితిన్ పై వాడి వేడి వ్యాఖ్యలు చేశాడు. దీనికి కారణం తన ఈవెంట్ కి ముఖ్య అతిథిగా…