Mannara chopra: మీడియా ముందే హీరోయిన్ కి ముద్దు పెట్టిన డైరెక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AS Ravi Kumar Chowdary kissed Mannara Chopra: హీరో రాజ్ తరుణ్ హీరోగా ఎఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘తిరగబడర సామీ’ టీజర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా సాగింది. హీరో రాజ్ తరుణ్ ఇందులో వైలెన్స్ కు వ్యతిరేకంగా ఉండే అమాయకమైన కుర్రాడు కాగా అతను ప్రేమించే అమ్మాయికి వైలెన్స్ అంటే ఇష్టం. ఆసక్తికరమైన విషయమేమిటంటే వీరిద్దరూ నటసింహం నందమూరి బాలకృష్ణ అభిమానులే కావడం, ఇక పరిస్థితులు అతని ట్రాక్ మార్చడానికి, హింసాత్మక మార్గాన్ని తీసుకోవాలని ప్రేరేపిస్తాయి. తన వాళ్ళ కోసం తన మార్గాన్ని మార్చే అమాయక యువకుడి పాత్రలో రాజ్ తరుణ్ యాప్ట్ గా కనిపించగా హీరోయిన్ గా నటించిన మాల్వీ మల్హోత్రా అందంగా కనిపించింది.
Jason Sanjay: బ్రేకింగ్: డైరెక్టర్ అవుతున్న స్టార్ హీరో కొడుకు.. మొదటి సినిమా ఎవరితో అంటే?
Also Read
- Bloody Romeo : రోమియో పక్కన జూలియట్‌గా ప్రీతిముకుందన్?
- Aadarsha Kutumbam : 'ఆదర్శ కుటుంబం' మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
- Srinidhi Shetty: "కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు.." శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ఇక మకరంద్ దేశ్‌పాండే విలన్ పాత్రలో కనిపించగా మన్నారా చోప్రా కీలక పాత్ర పోషించింది. ఈ క్రమంలో టీజర్ రిలీజ్ ఈవెంట్లో టీమ్ అంతా కలిసి ఫోటోలకు ఫోజులు ఇస్తున్న సమయంలో ఎఎస్ రవికుమార్ చౌదరి తన పక్కనే ఉన్న మన్నారా చోప్రా బుగ్గలపై ముద్దు పెట్టాడు. ముందు షాక్ అయినా తరువాత ఆమె తేరుకుని నవ్వేసింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే జెబి సంగీతం అందిస్తుండగా జవహర్ రెడ్డి కెమరామెన్ గా పని చేస్తున్నారు. బస్వా పైడిరెడ్డి ఎడిటర్ కాగా భాష్యశ్రీ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఏఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ తెలుగు ఇండస్ట్రీలో మరో యాక్షన్ హీరో అవుతాడని ఇది నా ప్రామిస్ ఇందులో సందేహం లేదని అన్నారు. తను డైరెక్టర్స్ ఆర్టిస్ట్ అని ఆయన అన్నారు. అలాగే మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా మంచి పాత్రలు చేశారని అన్నారు.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!