Lasya Manjunath Father Dies: టాలీవుడ్ యాంకర్ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. లాస్య భర్త ‘మంజునాథ్’ తండ్రి మృతి చెందారు. ఈ విషయాన్ని మంజునాథ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ‘మీ భౌతిక ఉనికి ఇక్కడ లేకపోయినా.. మీ ఆత్మ ఎల్లప్పుడూ మాతోనే ఉంటుంది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. మిస్ యూ నాన్న’ అని ఇన్స�