Manjummel Boys to Release in Telugu : మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టి ఈ సినిమాలు కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్‌ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమ యుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్…