Home
Manipur Police
Manipur Police News
-
Manipur : మణిపూర్‌లో మరోసారి చెలరేగిన హింస.. కాల్పులు, బాంబు దాడి.. ప్రతిస్పందించిన భద్రతా దళాలు
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లామ్లై అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొండ ప్రాంతం నుండి సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. అనేక బాంబు దాడులకు పాల్పడ్డారు. -
Manipur : మణిపూర్‌లో ఆర్మీ, పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. భారీ మొత్తంలో అక్రమ ఆయుధాలు స్వాధీనం
Manipur : మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లాలో భారీ మొత్తంలో మందుగుండు సామాగ్రి, రాకెట్ల వంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
Manipur : మణిపూర్‌లో పోలీసుల సెర్చ్ ఆపరేషన్.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
Manipur : భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్‌లో కాంగ్పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
Manipur : మణిపూర్‌లో భద్రతా దళాలు చర్యలు.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చనుంగ్ టాప్ వద్ద సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
Manipur :మణిపూర్‌లో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం..
మణిపూర్‌లోని తౌబాల్ జిల్లాలో అస్సాం రైఫిల్స్, మణిపూర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అసోం రైఫిల్స్ ఆదివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. -
Manipur: మణిపూర్‌లో ఏఎస్పీ కిడ్నాప్.. పోలీసులు ఏం చేశారంటే..!
మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అలాంటి వాతావరణమే కొనసాగుతోంది. మంగళవారం రాత్రి పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతో పాటు మరొకరిని అపహరించుకుపోయారు. -
Manipur Violence: మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అరెస్ట్.. విచారణలో షాకింగ్ నిజాలు
Manipur Violence: మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో 45 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై విచారణ చేయగా.. ఆ వ్యక్తి మణిపూర్ ఎమ్మెల్యే మేనల్లుడు అని తేలింది. -
Manipur Violence: శాంతించని మణిపూర్.. మరో ఐదు రోజులపాటు ఇంటర్నెట్ బంద్
Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక సంఘటనల దృష్ట్యా, పోలీసులు రాష్ట్రంలో ఇంటర్నెట్ నిషేధాన్ని మరో ఐదు రోజులు పొడిగించారు. -
Manipur Violence: 27 కేసులు, 53 అధికారులు… మణిపూర్ హింసాకాండపై దర్యాప్తును చేపట్టిన సీబీఐ
Manipur Violence: మణిపూర్ హింసాత్మక కేసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 27 కేసులు నమోదయ్యాయి. -
Manipur Violence: బిష్ణుపూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తుల హత్య.. పోలీసుల విచారణ
Manipur Violence: మణిపూర్‌లో మూడు నెలలుగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. మెయిటీ, కుకీ కమ్యూనిటీల ప్రజలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. బిష్ణుపూర్‌లో అర్థరాత్రి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారనే వార్త వెలుగులోకి వచ్చింది.
తాజావార్తలు
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
-
PV Sindhu Creates History : హైలో ఓపెన్‌లో సింధు చరిత్ర.. తొలి భారతీయ మహిళగా అరుదైన ఘనత
-
CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం
-
Tollywood: చివరి నిమిషంలో బీజీఎంల మార్పు.. పెద్ద సినిమాల్లో కొత్త తలనొప్పులు!
-
ఒమన్‌లో చిక్కిన మహదేవ్ యాప్ కింగ్‌పిన్.. సౌరభ్ చంద్రకార్ భారత్‌కు
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..