Manipur : మణిపూర్‌లో భద్రతా దళాలు చర్యలు.. భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur : మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చనుంగ్ టాప్ వద్ద సైన్యం, పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో భారీ ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. భారత సైన్యం, మణిపూర్ పోలీసులు జూలై 17న కాంగ్‌పోక్పి, ఇంఫాల్ తూర్పు జిల్లాల నుండి సంయుక్త ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ 72 గంటల సుదీర్ఘ ఆపరేషన్‌లో పెట్రోలింగ్ , పేలుడు డిటెక్షన్ డాగ్‌లను కూడా మోహరించారు. సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 13 లాంగ్ రేంజ్ మోర్టార్లు, నాలుగు బర్మీస్ ఐరన్ రాడ్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు, ఒక గ్రెనేడ్ లాంచర్, ఒక జి3 రైఫిల్, ఆరు 303 రైఫిల్స్, 22 పిస్టల్స్, ఒక గ్రెనేడ్ ఉన్నాయి.
Read Also: Prabhas : మరో స్టార్ దర్శకుడితో మొదలెట్టిన రెబల్ స్టార్..!
Also Read
- VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
- CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
- New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
మణిపూర్ పోలీసులు దర్యాప్తు
దీంతోపాటు స్థానికంగా తయారైన పేలుడు పరికరం, వివిధ ఆయుధాలకు సంబంధించిన 115 రౌండ్ల మందుగుండు సామగ్రి, మూడు మ్యాగజైన్‌లు, రెండు రేడియో సెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత స్వాధీనం చేసుకున్న మందుగుండు సామగ్రి, ఆయుధాలను తదుపరి పారవేయడం, దర్యాప్తు కోసం మణిపూర్ పోలీసులకు అప్పగించారు.
Read Also:UP News: నేడు యూపీలో ‘పెడ్ లగావో-పెడ్ బచావో జన్ అభియాన్-2024 ‘..36.50కోట్ల మొక్కలు నాటే కార్యక్రమం
భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రి స్వాధీనం
అంతకుముందు జూన్‌లో, ఇంఫాల్ ఈస్ట్, బిష్ణుపూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్‌లో, భద్రతా దళాలు కూడా భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. ఈ సోదాల్లో 11 గ్రెనేడ్లు, 6 ఐఈడీలు, ఐదు 303 రైఫిళ్లు, 3 డిటోనేటర్లు, 1 కార్బైన్, 1 హ్యాండ్‌గన్, వివిధ రకాల బాంబులు, మందుగుండు సామగ్రితో పాటు నాలుగు వాకీటాకీలు, రెండు రేడియో సెట్లు లభించాయని పోలీసులు తెలిపారు. కొండ, లోయ జిల్లాల్లోని సరిహద్దు, సున్నిత ప్రాంతాలలో భద్రతా బలగాలు జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో ఈ రికవరీ జరిగిందని పోలీసులు తెలిపారు. ఇంఫాల్ తూర్పు జిల్లా లోయ ప్రాంతంలో ఉండగా, బిష్ణుపూర్ జిల్లాలో కొంత భాగం కొండల్లో ఉంది.
తాజావార్తలు
-
Hash Oil : స్నాప్‌చాట్‌లో డ్రగ్స్ దందా.. ORR వద్ద పెడ్లర్ అరెస్ట్.!
-
VVS Laxman: వీవీఎస్ లక్ష్మణ్ ‘నో’ చెప్పడం వల్లే గంభీర్‌కు ఊహించని అవకాశం.. ఎవరికీ తెలియని సీక్రెట్ రివీల్..
-
CM Chandrababu: ‘ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు’.. బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం..
-
New Phones: గూగుల్ నుంచి కొత్త ఫోన్స్.. పిక్సెల్ 11, 11 ప్రో, 11 ప్రో XL , 11 ప్రో ఫోల్డ్.. ఫీచర్స్ అదరహో..
-
Bhatti Vikramarka : యూసీ బర్క్లీలో భట్టి విక్రమార్క.. తెలంగాణ క్లీన్ ఎనర్జీపై బిగ్ ప్లాన్.!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!