Shivaji : మంగపతి పాత్ర.. ఇప్పుడు టాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్న క్యారెక్టర్. సీనియర్ హీరో కమ్ యాక్టర్ అయిన శివాజీ చాలా రోజుల తర్వాత మళ్లీ టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తూ చేసిన పాత్ర ఇది. కోర్టు సినిమాలో అందరికంటే ఈ పాత్రనే హైలెట్ అయింది. ఒక రకంగా శివాజీ ఇందులో జీవించేశాడు. ఇందులో శివాజీ బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీ బాగా సెట్ అయ్యాయి. మొదటిసారి నెగెటివ్ షేడ్స్ తో పాటు పాజిటివ్…