ఆర్ ఎక్స్ 100 సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయిన క్యారెక్టర్ ‘ఇందు’ది. ఈ మధ్య కాలంలో హీరోయిన్ కి నెగటివ్ క్యారెక్టర్ ఇచ్చిన సినిమా బయటకి రాలేదు. ఎక్కువగా అమ్మాయిలని మోసం చేసిన అబ్బాయిలే సినిమాల్లో కనిపిస్తారు, ఈ ట్రెండ్ కి బ్రేక్ ఇచ్చి ఆర్ ఎక్స్ 100 సినిమాని తెరకెక్కించాడు అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న…
ఆర్ ఎక్స్ 100 సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు డెబ్యు డైరెక్టర్ అజయ్ భూపతి. ప్రమోషన్స్ లో ఈ సినిమాని అడల్ట్ కంటెంట్ లా ప్రాజెక్ట్ చేసిన అజయ్ భూపతి, థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ ని ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. ప్రేమకథలో ఇలాంటి విలన్స్ కూడా ఉంటారా అనే అనుమానం వచ్చే రేంజులో చూపించిన అజయ్ భూపతి, ఆర్ ఎక్స్ 100 హిట్ అవ్వడంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. టాలీవుడ్ కి మరో రామ్…