మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలోని నైన్‌పూర్‌లోని ఒక కాంపోజిట్ లిక్కర్ దుకాణంలో పాఠశాల విద్యార్థినులకు మద్యం అమ్ముతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం, అధికార యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత మద్యం దుకాణానం వద్దకు చేరుకున్నారు. Also Read:Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ! అధికారులు దుకాణంలోని పత్రాలు,…