తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు హీరోగా నటించిన చిత్రం ‘మండేలా’. ఈ పొలిటికల్ సెటైరికల్ మూవీ సరిగ్గా తమిళనాడు అసెంబ్లీ పోలింగ్ కు ఒక రోజు ముందు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యింది. అలానే టీవీలోనూ ప్రదర్శితమైంది. పదవిని దక్కించుకోవడం కోసం రాజకీయ నేతలు చేసే కుతంత్రాలన్నింటినీ ఈ సినిమాలో దర్శకుడు అశ్విన్ కళ్ళకు కట్టినట్టు చూపించారు. అప్పటి వరకూ ఊరిలో ఎవరికీ పట్టని ఓ బార్బర్ ఒక్కసారిగా ఓటు హక్కు సంపాదించుకోవడం, అతని ఓటే ఎన్నికల్లో కీలకం…
ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఓ పాపులర్ రీమేక్ లో నటించబోతున్నారా ? అంటే అనే అవుననే సమాధానం విన్పిస్తోంది. తమిళ చిత్రం ‘మండేలా’ గత నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అనిల్ సుంకర బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘మండేలా’ తెలుగు రీమేక్ లో సునీల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సునీల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్…