పాపులర్ తమిళ రీమేక్ లో సునీల్ ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ నటుడు, కమెడియన్ సునీల్ ఓ పాపులర్ రీమేక్ లో నటించబోతున్నారా ? అంటే అనే అవుననే సమాధానం విన్పిస్తోంది. తమిళ చిత్రం ‘మండేలా’ గత నెలాఖరులో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఈ సినిమా రీమేక్ రైట్స్ ను అనిల్ సుంకర బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ‘మండేలా’ తెలుగు రీమేక్ లో సునీల్ నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఈ మేరకు సునీల్ తో ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ‘మండేలా’ మూవీ కామెడీతో కూడిన పొలిటికల్ సెటైర్ మూవీ. ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో ‘మండేలా’ తెరకెక్కింది. ఈ చిత్రంలో యోగిబాబు నటనకు ప్రశంసల వర్షం కురిసింది. తెలుగులో సునీల్ ఆ పాత్రను పోషించే అవకాశం ఉంది. ఇక ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇప్పుడు ఈ చిత్రాన్ని సమర్థవంతంగా తెరకెక్కించే సామర్థ్యం ఉన్న దర్శకుల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Also Read
- Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
- Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
- VIJAY - TRISHA : విజయ్ - త్రిష జంటగా కనిపిస్తే ట్రోలింగ్ ఎందుకు?
- Taapsee Pannu: తాప్సీ చేసిన ఈ ఫన్నీ ఫీట్ చూస్తే నవ్వాపుకోలేరు.. చివరికి AIనే నమ్ముకోవాల్సి వచ్చిందంట!
- Tags
- Mandela Remake
- Sunil
తాజావార్తలు
-
Redmi Note 15 SE 5G: రెడ్ మీ Note 15 SE 5G.. 120Hz Curved AMOLED డిస్‌ప్లే, 5800mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Mookuthi Amman 2 Teaser: దేవతగా నయనతార రీఎంట్రీ.. ‘మూకుతి అమ్మన్ 2’ టీజర్లో మహాశక్తి విశ్వరూపం!
-
Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్‌పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్‌కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!