Priyanaka Chopra: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కథానాయకుడిగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ సంబంధించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొత్తంగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న చిత్రానికి ‘వారణాసి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ ఈవెంట్‌కు చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు పాసులు ఉన్నవారు మాత్రమే రావాలని చెప్పిన భారీ ఈ అభిమానులు కేరింతలు కొట్టారు.…