సినీ నటుడు, క్రిటిక్ కత్తి మహేశ్ రోడ్డు ప్రమాదానికి గురై, చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన మృతి పట్ల ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ‘కత్తి మహేష్ మరణం ద్వారా ఆయనికి శత్రువులు ఉన్నారని రుజువు అయ్యిందన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కారులో ముందు సీట్లో కూర్చున్న కత్తి…