మంచు మోహన్ బాబు ఇంటి ఆస్తుల గొడవ గురించి అందరికీ తెలిసిందే. గడచిన నెల రోజులుగా మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యు టాలీవుడ్ లో తీవ్ర చర్చనీయంశంగా మారింది. ముఖ్యంగా ఈ గొడవలొ మోహన్ బాబు ఓ రిపోర్టర్ ని మైక్ తో కొట్టడంతో మంచు వివాదం మరో మలుపు తిరిగింది. అయితే ఆ రిపోర్టర్ మోహన్ బాబు పై కేసు పెట్టడంతో తెలంగాణ హైకోర్టులో మోహన్ బాబు ముందస్తు బెయిల్ కొరగా కోర్టు అందుకు నిరాకరించింది.…
మంచు కుటుంబంలోని తండ్రి కొడుకుల మధ్య మంటలు చల్లారలేదు. నిన్న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక చేసేదేమి లేక యూనివర్సీటి పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ దంపతులు వెనుదిరిగారు. Also Read : Manchu Family :…
తిరుపతి జిల్లా చంద్రగిరి మండ లంలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. వర్సిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు మంచు మనోజ్, ఆయన సతీమణి భూమా మౌనిక యత్నించగా పోలీసులు, సెక్యూ రిటీ సిబ్బంది అడ్డుకున్నారు. చివరికి క్యాంపస్ పక్కన ఫామ్ హౌస్ లోని తన నానమ్మ, తాత సమాధులకు మొక్కుకుని మనోజ్ వెనుదిరిగారు. కొంతకాలంగా ఆయన కుటుంబంలో వివాదం తలెత్తి చిన్న కుమారుడు మనోజ్తో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. తన విద్యా…
మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు…
మంచు ఫ్యామిలీ వివాదం గతకొద్ది రోజులగా హాట్ టాపిక్ మారింది. ఈ వివాదం పై రాచకొండ సీపీ సుధీర్ బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ఇప్పటి వరకు మంచు ఫ్యామిలీపై మూడు కేసులు నమోదు చేయడం జరింగింది. వారి ఫ్యామిలీ ఇష్యూ వలన పబ్లిక్ డిస్ట్రబ్ అవుతున్నప్పుడు కమిషనరేట్ రూల్ ప్రకారం బైండోవర్ చేయచ్చు. మోహన్ బాబు ఇంట్లో జరిగింది వాళ్ళ వ్యక్తిగతం. జల్ పల్లిలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్నందునే ముగ్గురికి నోటీసులు ఇచ్చాం. Also…