టాలీవుడ్‌లో వారసత్వంగా వచ్చిన హీరోలో మంచు విష్ణు ఒకరు. ఒక నటుడు, నిర్మాతగా, వ్యాపారవేత్త ప్రజంట్ మంచి కెరీర్ లీడ్ చేస్తున్నారు. 2003లో ‘విష్ణు’ అనే మూవీతో హీరోగా పరిచయం అయిన విష్ణు.. అనంతరం ‘ఢీ’ (2007) చిత్రంతో గుర్తింపు పొందాడు, ఇది అతని కెరీర్‌లో మంచి విజయం. ఆ తర్వాత ‘దేనికైనా రెడీ’, ‘దూసుకెళ్తా’, ‘జిన్నా’ వంటి సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా హిట్ మాత్రం పడలేదు. ప్రస్తుతం అతను తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’…