రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను అలరించే మనోజ్, తాజాగా ‘బ్రూటల్ ఎరా’ (Brutal Era) పేరుతో ఒక భారీ అప్‌డేట్‌ను ప్రకటించారు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, రేపు (జనవరి 26) రిపబ్లిక్ డే సందర్భంగా రెండు క్రేజీ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు మనోజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. Also Read : Mouni Roy: ఫొటోల పేరుతో…