ఇండస్ట్రీలో రాణించాలనే తపన ఉంటే ఎవరైనా హీరోలు అవొచ్చని నటుడు మంచు మనోజ్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఆయన కీలక పాత్రలో నటించిన మిరాయ్ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఈ సినిమా చూసిన తర్వాత మా అమ్మ నన్ను హత్తుకొని భావోద్వేగానికి గురైంది. నేను పోషించిన మహావీర్ లామా పాత్రపై ఆమెకు ఎంతో గర్వంగా అనిపించింది. అలాగే మా అక్క కూడా…
ప్రస్తుతం తాను ఎంతో ఆనందంగా ఉన్నానని ‘రాకింగ్ స్టార్’ మంచు మనోజ్ తెలిపారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత వచ్చిన సక్సెస్‌తో తన ఫోన్ మోగుతూనే ఉందని ఎమోషనల్ అయ్యారు. అభినందనలు వస్తున్నప్పటికీ.. తనకు ఇదంతా ఓ కలలా ఉందని చెప్పారు. మిరాయ్ కథలో తనను భాగం చేసినందుకు డైరక్టర్ కార్తిక్ ఘట్టమనేనికి జన్మంతా రుణపడి ఉంటానన్నారు. కార్తిక్ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా నిలబెట్టారు అని చెప్పారు. తమ్ముడు తేజ సజ్జా మరింత గొప్ప…
టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నా చిత్రాలో ‘మిరాయ్’ ఇకటి. తేజ సజ్జా హీరోగా, కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిస్తున్న, ఈ పౌరాణిక యాక్షన్-థ్రిల్లర్‌లో మంచు మనోజ్ విలన్‌గా, శ్రియ కీలక పాత్రలో నటిస్తూన్నారు. ఇప్పటికే విడుదలైప ప్రతి ఒక్క అప్‌డేట్ లో యాక్షన్ సన్నివేశాలను మరొక స్థాయికి తీసుకెళ్లగా.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ మంచి ప్రామిసింగ్‌గా ఉందని చెప్పాలి. ముఖ్యమైన ఓ 9 శక్తివంతమైన గ్రంథాలు..…