మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 3న మనోజ్, మౌనికలు ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి మంచు మనోజ్ రిలీజ్ చేశాడు. “THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I…
గడిచిన 24 గంటలుగా సోషల్ మీడియాలో, న్యూస్ ఛానెల్స్ లో, కామన్ పబ్లిక్ లో వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు ‘మంచు ఫ్యామిలీ’. మంచు మోహన్ బాబు వారసులు విష్ణు, మనోజ్ లు మధ్య గొడవ బట్టబయలు అయ్యి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య గొడవలు ఉన్నాయి అనే విషయం తెలిసినా ఎవరికి వాల్ సైలెంట్ గా ఉన్నారు కానీ పబ్లిక్ గా ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. తాజాగా మంచు…