తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీస్ లో ఎస్పీ హర్షవర్ధన్ రాజుని నటుడు మంచు మనోజ్ కలిశారు. రాత్రి భాకరాపేట, నాలుగు రోజుల క్రితం F5 రెస్టారెంట్లో జరిగిన ఘటనలపై వివరించాడు మనోజ్. అయితే అనంతరం బయటకు వచ్చిన మనోజ్ వివరణ కోసం మీడియా ఎగబడ్డ క్రమంలో ఓ ఛానల్ మైక్ లోగో తగలడంతో మనోజ్ కు కంటికి స్వల్ప గాయం అయింది. దీంతో �