Manchu Manoj Daughter: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ సోమవారం నాడు తన కూతురికి నామకరణం చేశాడు. పాప పేరులో మంచు మనోజ్ తన అత్త శోభా నగర్ రెడ్డి పేరు, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరును కలిపి ఉండేలా (Devasena Shobha MM) అంటూ నామకరణం చేశారు. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న మౌనిక పాపకు జన్మనిచ్చింది. ఆ విషయం సంబంధించి…