Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Manchu Manoj Did Daughter Naming Cermony And The Baby Girl Name Is Devasena Shobha Mm

Manchu Manoj Daughter: మంచు మనోజ్ కూతురికి ఇంట్రెస్టింగ్ పేరు.. ఏంటో తెలుసా?

NTV Telugu Twitter
Published Date :July 8, 2024 , 1:35 pm
By Kothuru Ram Kumar
  • హీరో మంచు మనోజ్ కూతురి నామకరణం.
  • కుటుంబ సభ్యల మధ్య కార్యక్రమం.
  • పాపకు " దేవసేన శోభ ఎంఎం " గా పేరు నామకరణం.
Manchu Manoj Daughter: మంచు మనోజ్ కూతురికి ఇంట్రెస్టింగ్ పేరు.. ఏంటో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Manchu Manoj Daughter:
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరో మంచు మనోజ్ సోమవారం నాడు తన కూతురికి నామకరణం చేశాడు. పాప పేరులో మంచు మనోజ్ తన అత్త శోభా నగర్ రెడ్డి పేరు, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరును కలిపి ఉండేలా (Devasena Shobha MM) అంటూ నామకరణం చేశారు. ఇటీవల మంచు మనోజ్, భూమా మౌనిక ఇద్దరు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఏప్రిల్ 13న మౌనిక పాపకు జన్మనిచ్చింది. ఆ విషయం సంబంధించి ఆనాడు పాప మేనత్త మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అందులో మా ఇంట్లోకి ” ఓ చిన్ని దేవత వచ్చింది.. అప్పుడే అతనికి మేము.. ఎంఎం పులి అంటూ నిక్ నేమ్ ” కూడా పెట్టామని తెలిపింది. ఇక నేడు పాపకు కుటుంబ సభ్యుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది.

Mumbai Hit-And-Run: ముంబైలో హిట్ అండ్ రన్ కేసు.. శివసేన (షిండే) నాయకుడు కొడుకు కోసం గాలింపు..!

ఈ సందర్భంగా మంచు మనోజ్ సోషల్ మీడియా వేదికగా.. తన పాప పేరు గురించి చెప్పుకొచ్చాడు. దేవసేన శోభ ఎంఎం లో తన అత్తగారి పేరు శోభా నాగిరెడ్డి, అలాగే సుబ్రహ్మణ్యస్వామి భార్య దేవసేన పేరు వచ్చేలా పేరు నామకరణం చేసినట్లు తెలిపాడు. ముఖ్యంగా మీ అందరి ఆశీస్సులు నా ఫ్యామిలీ పై ఉండాలంటూ కోరాడు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ కుటుంబ సభ్యులతో పాటు మౌనిక రెడ్డి కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. మౌనిక రెడ్డి అక్క భూమా అఖిలప్రియ, తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డిలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Madhyapradesh : పిల్లలకు సెలవిచ్చి.. ఫుల్ గా తాగి స్కూల్లోనే పడకేసిన ప్రిన్సిపాల్

A moment to cherish lifetime for Manchu & Bhuma families @HeroManoj1 introduces his baby daughter to the world, 'Devasena Shobha MM' who is named after his mother-in-law and Lord Subramaniam Swamy's wife with utter delight #ManojManchu and his wife #MounikaBhumaManchu took… pic.twitter.com/v6qkeL1owf

— Vamsi Kaka (@vamsikaka) July 8, 2024

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Manchu Manoj Daughter

తాజావార్తలు

  • Iran-Israel War: ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణులు ప్రయోగం.. టెల్ అవీవ్‌లో అమెరికా ఎంబసీకి నష్టం

  • Keerthy Suresh & Suhas : ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్ ఓటీటీలోకి..

  • Yoga Andhra 2025: ప్రధాన వేదిక ఆర్కే బీచ్.. మార్పు చేయాల్సి వస్తే?

  • SURIYA : స్టార్ దర్శకులతో సినిమాలు క్యాన్సిల్ చేస్తున్న సూర్య..

  • Jio Recharge Plan: 336 రోజుల వ్యాలిడిటీ.. తక్కువ ధరకే.. క్రేజీ బెనిఫిట్స్..

ట్రెండింగ్‌

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • Samsung Galaxy A55: ఆఫర్ మిస్ చేసుకోవద్దు భయ్యా.. శాంసంగ్ ప్రీమియం మొబైల్ పై ఏకంగా రూ.11,000 తగ్గింపు..!

  • Lava Storm 5G: కేవలం రూ.7,999కే 6.75 అంగుళాల HD+ డిస్ప్లే, 50MP కెమెరాతో వచ్చేసిన లావా స్టోర్మ్ మొబైల్స్ ..!

  • Vivo T4 Ultra: 50MP డ్యూయల్ కెమెరా, 5500mAh బ్యాటరీలతో వివో ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ లాంచ్.. ధర ఎంతంటే..?

  • Motorola edge 60: మిలిటరీ గ్రేడ్ మన్నిక, IP68 + IP69 రేటింగ్‌, 6.67 అంగుళాల డిస్ప్లేతో మోటరోలా ఎడ్జ్ 60 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions