మంచు మనోజ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా, ఈ రోజు మీడియాతో సంభాషిస్తూ, భైరవం సినిమా షూటింగ్ విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో తాను గజపతి వర్మ అనే పాత్రను పోషించానని, ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందని తెలిపారు. “ఈ పుట్టినరోజు నుంచి నాకు కొత్త జన్మ ప్రారంభం కాబోతోంది,” అని మంచు మనోజ్ ఉద్వేగంగా చెప్పారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా…