Manchu Lakshmi: సాధారణంగా ఏ తల్లి కూతుళ్ళ మధ్య అన్న అనుభందం దృఢంగానే ఉంటుంది. మొట్ట మొదటిసారి కూతురు అడుగులు వేసినప్పుడు, అమ్మా అని పిలిచినప్పుడు, మొదటిసారి స్కూల్ కు వెళ్ళినప్పుడు ఆ తల్లి పడే సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందభాష్పాలను వర్ణించడం ఎవరితరం కాదు.
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకాలపై మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రానికి ‘అగ్ని నక్షత్రం’ అనే పేరు ఖరారు చేశారు. విలక్షణ నటుడు సముతిర కని, మలయాళీ నటుడు సిద్ధిక్, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ ఇతర ప్రధాన పాత్రలుప పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, లక్ష్మీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ…
మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె మాట్లాడే బాషతోనే ఎంతో ఫేమస్ అయ్యిపోయి అభిమానులలో మంచు అక్క గా మారిపోయింది. ఇక ఈమె ఏమి చేసిన ట్రోలర్స్ కు పండగే.. ఏ పని చేసినా ఆమెపై విమర్శల అస్త్రాలు సంధిస్తుంటారు. ఓవర్ యాక్షన్ చేస్తోంది అని, మంచు మోహన్ బాబు కూతురువు కాబట్టి సరిపోయింది, లేకపోతే నిన్ను ఎవరు భరిస్తారు అంటూ ఘాటుగా మంచు లక్ష్మీని ట్రోల్స్…
అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2022 సందర్భంగా టాలీవుడ్‌లోని పవర్ లేడీస్ లో ఒకరైన లక్ష్మి మంచు ఇండస్ట్రీలో తాను కాస్టింగ్ కౌచ్, బాడీ షేమింగ్ ఎదుర్కోవడం గురించి మాట్లాడింది. సీనియర్ నటుడు, టాలీవుడ్ లోని టాప్ నటులలో ఒకరైన మోహన్ బాబు కుమార్తె అయినప్పటికీ కాస్టింగ్ కౌచ్ వంటి దురదృష్టకర పరిస్థితులను తాను ఎదుర్కోవలసి వచ్చిందని లక్ష్మి చెప్పుకొచ్చింది. Read Also : Rajamouli : ఏపీలో కొత్త జీవోపై స్పందన… కేసీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్…
గత యేడాది చివరి వారంలో మంచు మనోజ్ కుమార్ కరోనా బారిన పడ్డాడు. ఆరోగ్యం బాగానే ఉన్నా, కొవిడ్ టెస్టు చేయించుకున్నప్పుడు కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. ఇప్పుడు అదే కరోనా… మంచు లక్ష్మీని పట్టుకుంది. దాదాపు రెండు సంవత్సరాలుగా కరోనా బారి పడకుండా తప్పించుకున్నానని, ఆ దోబూచులాటలో చివరకు ఇప్పుడు దాని చేతికి చిక్కిపోయానని మంచు లక్ష్మీ తెలిపింది. ఇదే సమయంలో ప్రతి ఒక్కరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం కూడా…
మంచు లక్ష్మీ .. చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు.. మంచు మనోజ్ , మంచు విష్ణుల అందాల అక్క.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానూల చేత ముద్దుగా మంచు లక్ష్మీ అక్క అని పిలిపించుకుంటూ ఉంటుంది. ఇక తానూ ఎక్కడికి వెళ్తున్నా.. ఏం చేస్తున్నా అభిమానులకు ట్విట్టర్ ద్వారా తెలుపుతూ ఉండే మంచు లక్ష్మీకి తన కిడ్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి…
నటి మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఆమె అభిమానులను కంగారుపెట్టింది. తనకు రక్తం కారేలా గాయాలయ్యాయని, చేతి వేళ్లకు కూడా దెబ్బలు తగలడంతో రక్తం వచ్చిందని మంచు లక్ష్మీ ఆదివారం నాడు ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. దీంతో మంచు లక్ష్మీకి అసలు ఏమైందంటూ అభిమానులు ఆరా తీయడం ప్రారంభించారు. అయితే రియల్ యాక్సిడెంట్ కాదని… రీల్ యాక్సిడెంట్ అని తెలుస్తోంది. Read Also: ప్రస్తుతం మంచు లక్ష్మీ చేతినిండా సినిమాలతో…
విలక్షణ నటుడు మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ ఇప్పుడో మలయాళ చిత్రంలో నటిస్తోంది. మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న ‘మాన్ స్టర్ ‘ అనే మూవీలో మంచు లక్ష్మీది చాలా కీలకమైన పాత్ర. అందుకోసం ప్రత్యేకంగా కేరళకు చెందిన అతి పురాతన యుద్థకళ కలరిపయట్టు ను రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తోంది. విశేషం ఏమంటే… రెండు రోజుల క్రితం మంచు లక్ష్మీ ఈ యుద్థకళను ప్రాక్టీస్ చేస్తున్న చిన్నపాటి వీడియోను ఇన్ స్టాగ్రామ్…