Manchu Lakshmi: మంచు మోహన్ బాబు పెద్ద కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సోషల్ మీడియాలోయాక్టివ్ గా ఉంటూ తన ఇంట్లో జరిగే శుభకార్యాల దగ్గర నుంచి తన కూతురు స్కూల్ కు వెళ్లి వచ్చే వీడియోల వరకు అన్ని పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Manchu Lakshmi: ప్రస్తుత సమాజంలో ఆడవారికి రక్షణ లేదు అన్నది నమ్మదగ్గ నిజం. అమ్మ కడుపులో తప్ప బయట ఎక్కడా అమ్మాయిలకు రక్షణ లేదు. ఇక ప్రజల ధన, మాన ప్రాణాలకు రక్షణ కవచంలా ఉంటామని ప్రమాణం చేసిన పోలీసులే..
Manchu Lakshmi: మంచు వారసులు అంటే.. తెలుగు ఇండస్ట్రీలో తెలియనివారు లేరు. మంచు మోహన్ బాబు ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్.. కుమార్తె మంచు లక్ష్మీ. ఈ కుటుంబం మొత్తాన్ని ట్రోల్ చేస్తూనే ఉన్న విషయం కూడా తెల్సిందే. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో ఈ వారసులు ఏది చేసినా సంచలనమే.
Manchu Lakshmi: మంచు కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్ద గా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక విధంగా వారు ట్రోల్ అవుతూనే ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ ట్రోల్ అవ్వడానికి కంటెంట్ ను ఇచ్చేది కూడా వారే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెరైటీ మ్యాగజైన్ బెస్ట్ యాక్టర్ ఆస్కార్ ప్రిడిక్షన్స్ లో టాప్ 10 ప్లేస్ లో ఉన్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియా, మీమ్ పేజస్, నందమూరి ఫాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్, మీడియా హౌజ్ లు ఎన్టీఆర్ గురించి ట్వీట్స్ చేస్తున్నారు కానీ ఇతర ఫిల్మ్ ఫెటర్నిటి సెలబ్రిటీస్ మాత్రం పెద్దగా స్పందించలేదు. కొందరు సెలబ్రిటీస్ ఎన్టీఆర్ ని కంగ్రాచ్యులేట్ చేస్తూ ట్వీట్స్ చేశారు…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన ఫిల్మ్ ‘మాన్ స్టర్’. ఈ చిత్రంలో మంచు లక్ష్మి కీలక పాత్రను పోషించింది. మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు ‘వైసక్’ ఈ చిత్రాన్ని రూపొందించారు. థియేటర్ రిలీజ్ ని స్కిప్ చేసిన ఈ మూవీ ‘డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్’ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సంధర్భంగా ‘మాన్ స్టర్’ సినిమా విశేషాల గురించి మంచు లక్ష్మి ఆమె మాట్లాడుతూ…. – ఈ చిత్రంలో నేను ‘మంజు…
Monster Trailer: మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ మరో క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. ఇప్పటికే దృశ్యం 3 ను మొదలుపెట్టిన ఈ హీరో తాజాగా మాన్ స్టర్ గా కనిపించబోతున్నాడు. మోహన్ లాల్ కు బిగ్గెస్ట్ హిట్ మన్యం పులి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు వైశాఖ్ ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు.
Manchu Lakshmi: ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. విష్ణు, లక్ష్మీ, మనోజ్ ముగ్గురు చిత్ర పరిశ్రమలో ఉన్నవారే.