మంచు బ్రదర్స్ మధ్య ట్వీట్స్ వార్ మొదలైంది. మొన్నటి వరకు మీడియా ముఖంగా కొట్టుకున్న ఈ అన్నదమ్ములు ఇప్పుడు ట్విట్టర్ యుద్ధం మొదలు పెట్టారు. ముందుగాతాను నటించిన రౌడీ చిత్రంలోని ఓ డైలాగ్ ఆడియోను ట్వీట్‌లో షేర్ చేసిన మంచు విష్ణు, తన ఫేవరేట్ డైలాగ్స్‌లో ఇది ఒకటని చెప్పారు. “‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది..కానీ వీధిలో మొరగటానికి.. అడవిలో గర్జించటానికి ఉన్న తేడా కనీసం వచ్చే జన్మలోనైనా తెలుసుకుంటావన్న ఆశ’ అనే డైలాగ్ షేర్…