ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ బెదిరింపుల కేసు నమోదు అయ్యింది. మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ ఆమోయ్ కుమార్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ మాజీ కమిషనర్ ఎండీ యూసఫ్‌పై 504, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
Malreddy Ranga Reddy: తెలంగాణ ఇచ్చింది.. తెచ్చింది కాంగ్రెస్సే అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మాల్ రెడ్డి రంగారెడ్డి ప్రచారంలో భాగంగా..
Minister Harish Rao Election Campaign in Ibrahimpatnam: ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణ రాష్టంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ కొడుతుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. 30 రోజులు మనం అందరం కలిసి కష్టపడితే.. వచ్చే ఐదేళ్లు సీఎం కేసీఆర్ సేవ చేస్తారన్నారు. కాంగ్రెస్ తమ పథకాలు కాపీ కొట్టి కొత్తగా చెబుతున్నదని విమర్శించారు. తనది అద్భు
ఇవాళ మూడోరోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరు కానున్నారు. మొదటి రోజు 8 గంటలు, రెండో రోజు 10 గంటలపాటు విచారించిన ఈడీ. విదేశీ టూర్లపై ఈడీకి ఎమ్మెల్యే స్టేట్ మెంట్ ఇచ్చారు.
రెండో రోజు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరయ్యారు. నిన్న మంచిరెడ్డిని 8 గంటలపాటు ఈడీ ప్రశ్నించింది. ఫెమా నిబంధనలు ఉల్లంఢించారని ఆరోపణలపై మంచిరెడ్డి విచారిస్తున్న ఈడీ.
CM KCR Public Meeting LIVE : @ Kongara Kalan :రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కొత్త కలెక్టరేట్
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే పవర్ ఫుల్ ఆయన షాడో. జేమ్స్‌బాండ్ తరహాలో బుర్రకు పదునుపెడతారు. సెటిల్మెంట్లు.. కమీషన్లు బాగానే ఉండటంతో.. ఆయనేం చేసినా ఎమ్మెల్యే నో చెప్పరని టాక్. ఏదైనా భూమి కనిపిస్తే.. వెంటనే జెండా పాతేస్తారట. ప్రస్తుతం ఆ షాడో యవ్వారాలు మూడు భూములు.. ఆరు కోట్లగా ఉందట. ఇంతకీ ఆ షాడో ఎవ
మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మొదట నువ్వు రాజీనామా చేసి… మా దళితులకు దళిత బందు..డబుల్ బెడ్ రూం ఇప్పించు. నువ్వు రాజీనామా చెయ్… పోటీ చేస్తే గెలిపిస్తాం. ఇంకో ఏడాది అయినా..నేను ఖాళీగా ఉంటా… మా దళితులు బాగు పడితే చాలు అన�