సంతోశ్ శోభన్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘మంచి రోజులు వచ్చాయి’ మూవీ నవంబర్ 4న థియేటర్లలో విడుదలైంది. రొమాంటిక్, కామెడీ, ఎమోషన్స్… ఇలా అన్నీ ఎలిమెంట్స్ ను కలగలిపి మారుతీ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ కథ గురించి నిర్మాత ఎస్.కె.ఎన్. మాట్లాడుతూ, ”పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగులైన సంతోశ్, పద్మ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఇండియాలో పాండమిక్ సిట్యుయేషన్ మొదలవుతుంది. ఆ కారణంగా వారిద్దరూ స్వస్థలం హైదరాబాద్ చేరుకుంటారు.…