సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్డేట్లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ…
Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి…
Mana Shankara Vara Prasad Garu : చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన మీసాల పిల్ల సాంగ్ అదరగొడుతోంది. సంక్రాంతి బరిలో ఈ మూవీ ఉంది. అందుకే వేగంగా తెరకెక్కిస్తున్నారు అనిల్ రావిపూడి. నేడు దీపావళి సందర్భంగా ఈ మూవీ నుంచి…
Chiranjeevi : చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ రాబోయే సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన పనులు ఫాస్ట్ గా జరుగుతున్నాయి. కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తారనే దానిపై రకరకాల రూమర్లు వినిపించాయి. చివరకు షైన్ టామ్ చాకోను తీసుకున్నారనే ప్రచారం అయితే ఉంది. ఈ సినిమాను ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ లో తీస్తున్నారంట. అలాగే మాస్…
ప్రముఖ దర్శకుడు అనిల్ రవిపూడి తన చిత్రాల షూటింగ్‌ను సమయానికి పూర్తి చేస్తాడని అందరికీ తెలుసు. లెంతీ షెడ్యూల్స్‌ను ప్లాన్ చేసి, ఎలాంటి పెద్ద బ్రేక్‌లు లేకుండా షూటింగ్‌ను పూర్తి చేసే అనిల్ తన తాజా చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ షూటింగ్‌ను కూడా అదే ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం, యూనియన్ సమ్మె కారణంగా కొంత ఇబ్బంది ఎదుర్కొన్నప్పటికీ, ప్రస్తుతం సక్రమంగా సాగుతోంది. అనిల్…